Books
Quotes
Blog
Author Program
Sign In
Sign Up
Directories: By Author By Tag Submit a Quote

Quotes Tagged "nakavithalu"

చాలిక సున్నిత భావాల తొలకరి చినుకులు లేలేత పోలికల అలంకార హంగులు చాలిక గబ్బుమంటున్న గత ప్రస్థావనలు ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలిక నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ ఇకపై నియంతనై నను నేను పాలించాలి పట్టువీడక ఆశపడినది సాధించాలి నాలోని సత్తువంతా బయట పెట్టాలి బ్రహ్మరాతను ధిక్కరించేలా నా ప్రతి అడుగు పడాలి kavithalu.in
— suresh sarika
Tags: telugu-quotes, telugu-poetry, telugu-kavithalu, telugu, suresh-sarika, quotes, poetry, nakavithalu
  • About
  • Contact Us
  • Terms and Conditions
  • Community Guidelines
  • Privacy Policy
© WSIRN 2025, Made with ❤ in Tokyo & Bali.